Stock Market: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలు చూసిన స్టాక్ మార్కెట్ 1 month ago

featured-image

8K News-04/02/2026 రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారతీయ స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78.56 పాయింట్లు (0.09%) పెరిగి 83,817.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 48.45 పాయింట్లు (0.19%) లాభపడి 25,776 స్థాయిలో ముగిసింది. అయితే ఐటీ రంగంలో తీవ్ర అమ్మకాలు కనిపించడంతో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 6% మేర పడిపోయింది. మరోవైపు మిడ్‌క్యాప్ సూచీ 0.6% పెరగగా, స్మాల్‌క్యాప్ సూచీ 1.2% లాభాలతో ముగిసి మార్కెట్‌కు కొంత ఊరట కలిగించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD